Ind Vs SL : Fans Demand Rahul Dravid XI vs Ravi Shastri XI | Dhawan | Kohli | Oneindia Telugu

2021-07-19 453

Ind Vs SL 1st odi : Indian Cricket Fans Now Want a Dravid XI Vs Shastri XI Clash and We Are Here For it
#Teamindia
#Indvssl
#Indiavssrilanka
#PrithviShaw
#ShikharDhawan
#Ishankishan

ఇక ఈ విజయంపై భారత అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా గబ్బర్ సేనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఓ కొత్త ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చారు. శిఖర్ ధావన్ నేతృత్వంలోని యువ జట్టు శ్రీలంక పర్యటనలో ఉండగా.. విరాట్ కోహ్లీ సారథ్యంలోని సీనియర్ టీమ్ ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేస్తున్నారు. ధావన్ సేనకు ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరిస్తుంటే.. టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి కోహ్లీసేనతో ఉన్నాడు. ఈ క్రమంలోనే ద్రవిడ్ సేన X శాస్త్రి సేన మధ్య మ్యాచ్ జరిగితే బాగుంటుందని ట్వీట్ చేస్తున్నారు.